Showing posts with label latest notifications. Show all posts
Showing posts with label latest notifications. Show all posts

Thursday 8 December 2016

Job mela for Telangana youth on 11th December

Mirchi Today

JOB MELA-2016 FOR TELANGANA YOUTH.

EX. MLC K.Dilip Kumar organizing Job mela for Telangana students on December 11th ,2016 at 9 am to 6 pm.Venue-Law college, Nizam College Grounds,Basheerbagh, Hyderabad.Many Top companies like ICICI,TATA, APOLLO , AEGIS are ready to recruit candidates.

Those who want to attend Click here for Online Registration .Call 9949595375, 9948557100


Friday 11 November 2016

TSPSC GROUP 2 ANSWERS KEY 2016

Mirchi Today
TSPSC GROUP 2 ANSWERS KEY 2016

  ఈ రోజు తెలంగాణ వ్యాప్తంగా జరిగిన గ్రూప్ 2 ఆన్సర్స్ కీ మీ కోసం.check the TSPSC group 2 answers key .

Click here to check  Group 2  paper-1 key SET (AB),
SET (DA), SET (CD), SET ( BC )

Click here to check Group 2 paper 2 key SET (DA), SET (BC )

Thursday 3 November 2016

Download your TSPSC group 2 hall tickets now...

Mirchi Today

తెలంగాణాలో నవంబర్ 11,13 న జరగనున్న TSPSC గ్రూప్ 2 హాల్ టికెట్స్ ను కింద ఉన్న లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి.http://tspscgroupiihaltkt261016.tspsc.gov.in/gIIht.tspsc

Download link
Download your TSPSC group 2 hall tickets now

Saturday 15 October 2016

SSC RECRUITMENT

Mirchi Today

SSC రిక్రూట్మెంట్...
పోస్టులు:పోస్టల్ అసిస్టెంట్స్,సార్టింగ్ అసిస్టెంట్స్,ఎల్దిసి,డేటా ఎంట్రీ ఆపరేటర్,కోర్ట్ క్లర్క్.
మొత్తం పోస్టులు:5,134
అర్హత:10+2 లేదా తత్సమాన పరీక్షలో ఉత్తిర్ణత
పే స్కేల్:రూ. 5,200 -20,200
వయోపరిమితి:18-27 సo.లు
ఎంపిక:రాత పరీక్ష&స్కిల్ టెస్ట్
దరకాస్తు:ఆన్ లైన్ http://164.100.129.99/chsl/
తుది గడువు:07-11-2016
http://ssc.nic.in/SSC_WEBSITE_LATEST/notice/notice_pdf/CHSLE_2016_Notice_english.pdf

Sunday 9 October 2016

Thursday 6 October 2016

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆఫీసర్ పోస్టులు...

Mirchi Today


స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బిఐ)- రెగ్యులర్‌/ కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీకోసం ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 412
రెగ్యులర్‌ పోస్టులు
అసిస్టెంట్‌ మేనేజర్‌(సిస్టమ్‌)
ఖాళీలు: 180(జనరల్‌ అభ్యర్థులకు 92 పోస్టులను కేటాయించారు)
వయసు: సెప్టెంబరు 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: (బిఇ/బిటెక్‌/ ఎమ్మెస్సీ)(కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ & టెలికమ్యూనికేషన్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ & కమ్యూనికేషన్స్‌/ ఎలక్ట్రానిక్స్‌ & ఇన్‌స్ట్రుమెంటేషన్‌)/ ఎంసిఏ ఉత్తీర్ణులై ఉండాలి.
అనుభవం: కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
డెవలపర్‌ ఖాళీలు: 50
విభాగాలు: ఎస్‌పి- 1, ఎల్‌ఎంఎస్‌, కోర్‌ బ్యాంకింగ్‌ ఎస్‌పి- 2, ఐటి-టిఎస్‌ఎస్‌, మొబైల్‌, ఐఎన్‌బి, ఎటిఎం, ఐటిఎఫ్‌ఒ, ఒపిఎస్‌్క్ష టిఎస్‌, ఒపిఎస్‌్క్ష పిఎస్‌, ఎఫ్‌ఐజిఎస్‌, కంప్లైంట్స్‌, ఎస్‌పి -3, ఎస్‌ఎం & డబ్ల్యు
వయసు: సెప్టెంబరు 1 నాటికి 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి
అనుభవం: ఐటి బిజినెస్‌/ ఇండస్ట్రీ ఇన్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అప్లికేషన్స్‌లో అయిదేళ్ల అనుభవం ఉండాలి. కంప్యూటర్‌ సంబంధిత స్కిల్స్‌ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
టెస్ట్‌ లీడ్‌ ఖాళీలు: 2
వయసు: 26 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉండాలి.
అనుభవం: ఐటి సెక్టార్‌లో టెస్టింగ్‌కు సంబంధించి ఆరేళ్ల అనుభవం ఉండాలి. టీమ్‌ లీడర్‌గా రెండేళ్లు పనిచేసి ఉండాలి
టెస్టర్‌ ఖాళీలు: 12
వయసు: 24 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత- అనుభవం: ఇంజనీరింగ్‌ డిగ్రీ పూర్తిచేసి టెస్టింగ్‌లో నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
డెవలపర్‌(టెస్ట్‌ లీడ్‌ & టెస్టర్‌)
ఖాళీలు: 64(జనరల్‌ అభ్యర్థులకు 34 పోస్టులు కేటాయించారు)
మేనేజర్‌(స్టాటిస్టీషియన్‌)
ఖాళీలు: 7(జనరల్‌ అభ్యర్థులకు 5 పోస్టులు కేటాయించారు)
వయసు: సెప్టెంబరు 1 నాటికి 24 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత- అనుభవం: 60 శాతం మార్కులతో పీజీ(స్టాటిస్టిక్స్‌/ అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌/ ఎకనామెట్రిక్స్‌) ఉత్తీర్ణతతోపాటు నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
అసిస్టెంట్‌ మేనేజర్‌ (స్టాటిస్టీషియన్‌)
ఖాళీలు: 20(జనరల్‌ అభ్యర్థులకు 11 పోస్టులు కేటాయించారు)
వయసు: సెప్టెంబరు 1 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత- అనుభవం: 60 శాతం మార్కులతో డిగ్రీ (స్టాటిస్టిక్స్‌/ అప్లయిడ్‌ స్టాటిస్టిక్స్‌/ ఎకనామెట్రిక్స్‌) ఉత్తీర్ణతతో పాటు ఏడాది అనుభవం ఉండాలి.
పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు హైదరాబాద్‌ కేంద్రాన్ని ఎంచుకోవచ్చు.
కాంట్రాక్ట్‌ పోస్టులు
టెక్నాలజీ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌
ఖాళీలు: 4(జనరల్‌ అభ్యర్థులకు 3 పోస్టులు కేటాయించారు)
వయసు: సెప్టెంబరు 1 నాటికి 28 నుంచి 40 ఏళ్లమధ్య ఉండాలి.
అర్హత - అనుభవం: ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఐటి ఇండస్ట్రీలో ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి. దీనిలో అయిదేళ్లు ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌కు సంబంధించి పనిచేసి ఉండాలి.
అడ్మిన్‌ సపోర్ట్‌ ఆఫీసర్‌(ఎంఎబి) ఖాళీలు: 1
వయసు: సెప్టెంబరు 1 నాటికి 24 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత- అనుభవం: ఎంబిఏ(మార్కెటింగ్‌/ ఆపరేషన్స్‌) పూర్తిచేసి ఉండాలి. ఇంజనీరింగ్‌ డిగ్రీ అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది. ఐటి ఇండస్ట్రీలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి
అప్లికేషన్‌ ఆర్కిటెక్ట్‌(ఐఎన్‌బి, మొబైల్‌) ఖాళీలు: 2
వయసు: 28 నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఐటి ఇండస్ట్రీలో 8 ఏళ్ల అనుభవం ఉండాలి.
బిజినెస్‌ ఆర్కిటెక్ట్‌(ఇ ్క్ష టిఏ) 1, డేటా వేర్‌హౌస్‌ ఆర్కిటెక్ట్‌ (ఐడిఎస్‌పిఎం)1, ఎంటర్‌ప్రైజ్‌ ఆర్కిటెక్ట్‌(ఇ్క్షటిఏ) 2, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఆర్కిటెక్ట్‌(డిసి్క్ష బిసిఎం, డిఆర్‌సి, ఐటిఎఫ్‌ఒ, పిఇ-1, పిఇ-2, టెక్‌ ఒపి, ఎన్‌డబ్ల్యు  & కమ్యూనికేషన్స్‌) 6
వయసు: 28 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత- అనుభవం: బిఇ/బిటెక్‌(సిఎస్‌/ఐటి/ఇసిఇ)/ ఎంసిఏ ఉత్తీర్ణతతోపాటు ఐటి ఇండస్ట్రీలో 8 ఏళ్ల అనుభవం ఉండాలి.
పోర్టల్‌ ఆర్కిటెక్ట్‌(ఎస్‌ఎం్క్ష డబ్ల్యు) ఖాళీలు: 1
వయసు: 26 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత- అనుభవం: ఇంజనీరింగ్‌ డిగ్రీ+ఐటి ఇండస్ట్రీలో ఆరేళ్ల అనుభవం ఉండాలి)
టెక్నాలజీ ఆర్కిటెక్ట్‌(ఐఎన్‌బి, ఇ్క్ష టిఏ, ఒపిఎస్‌ & పిఎస్‌)
ఖాళీలు: 5
వయసు: 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత- అనుభవం: ఐటి ఇండస్ట్రీలో పదేళ్ల అనుభవం ఉండాలి
పోస్టులు: ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇంజనీర్‌ 9, సివిల్‌ ఇంజనీర్‌ 1, ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ 1, టెక్నికల్‌ ఇంజనీర్‌ 1, నెట్‌వర్క్‌ ఇంజనీర్‌ 2
వయసు: 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత: ఇంజనీరింగ్‌ డిగ్రీతోపాటు ఐటి ఇండస్ట్రీలో నాలుగేళ్ల అనుభవం ఉండాలి
పోస్టులు: కంప్లైంట్‌/ డిస్ప్యూట్‌ రిజల్యూషన్‌ ఆఫీసర్‌ 2, ఐటి రిస్క్‌ మేనేజర్‌ 2, ఐటి సెక్యూరిటి ఎక్స్‌పర్ట్‌ 2
వయసు: 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
ప్రాజెక్ట్‌ మేనేజర్‌
ఖాళీలు: 29(జనరల్‌ అభ్యర్థులకు 16 పోస్టులు కేటాయించారు)
బిజినెస్‌ అనలిస్ట్‌
ఖాళీలు: 18(జనరల్‌ అభ్యర్థులకు 11 పోస్టులు కేటాయించారు)
డెవలపర్‌ (హెచ్‌ఆర్‌ఎంఎస్‌, ఎటిఎం, ఐఎన్‌బి, ఇపే, ఐటిఎఫ్‌ఒ, ఐటిటిఎస్‌ఎస్‌, ఎల్‌ఎంఎస్‌, మొబైల్‌, ఒపిఎస్‌్క్ష పిఎస్‌, ఒపిఎస్‌్క్ష టిఎస్‌, ఎస్‌పి - 3, ఎస్‌పి - 1)
ఖాళీలు: 22 (జనరల్‌ అభ్యర్థులకు 12 పోస్టులు కేటాయించారు)
టెస్టర్‌(ఐఎన్‌బి) 5, టెస్ట్‌ లీడ్‌(యుఎటి) 1, టెక్నీషియన్‌ లీడ్‌(యుఎటి) 12, ఇన్నోవేషన్‌ స్పెషలిస్ట్‌ 5
వయసు: 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హత- అనుభవం: ఇంజనీరింగ్‌ డిగ్రీ + కనీసం ఆరేళ్లు
డేటా సైంటిస్ట్‌ 3, సోర్సింగ్‌ అనలిస్ట్‌ 1
వయసు: 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత: పీజీ(స్టాటిస్టిక్స్‌)/ ఎంబిఏ(మార్కెటింగ్‌/సేల్స్‌/ ఆపరేషన్స్‌) ఉత్తీర్ణతతోపాటు కనీసం నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
యుఎక్స్‌ డిజైనర్‌(ఎస్‌ఎం & డబ్ల్యు) 1,
డబ్ల్యుఎఎస్‌ అడ్మినిస్ట్రేటర్‌ (ఐటిఎఫ్‌ఒ) 1
వయసు: 24 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత అనుభవం: ఇంజనీరింగ్‌ డిగ్రీ + కనీసం నాలుగేళ్లు
ఎంపిక: ఈ కాంట్రాక్ట్‌ పోస్టులకు అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.600(ఎస్సీ/ఎస్టీ/పిడబ్ల్యుడి అభ్యర్థులకు రూ.100)
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబరు 22
దరఖాస్తు హార్డు కాపీ చేరేందుకు ఆఖరు తేదీ: అక్టోబరు 26
కాల్‌ లెటర్స్‌ డౌన్‌లోడింగ్‌: నవంబరు 15 నుంచి
ఆన్‌లైన్‌ టెస్ట్‌: నవంబరు 25న
చిరునామా: The General Manager, SBI, Corporate Centre, Central Recruitment & Promotion Department, Atlanta Building, 3rd Floor, Plot No. 209, VBR, Block. No. III, Nariman Point, Mumbai- 400021
వెబ్‌సైట్‌: www.sbi.co.in/careers/ongoing- recruitment.html

ఇండియన్‌ పోస్టల్‌ బ్యాంకులో భారీగా పోస్టులు...

Mirchi Today




ఇండియన్‌ పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌(ఐపిపిబి)- నూతనంగా ప్రారంభిస్తున్న బ్యాంకుల్లో స్కేల్‌ - 1, స్కేల్‌ - 2, స్కేల్‌ - 3 ఆఫీసర్‌ పోస్టుల భర్తీకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 650 శాఖలకు గాను దేశవ్యాప్తంగా 3,500 ఖాళీలు ఉన్నట్లు సమాచారం. అయితే ఎంపిక ప్రక్రియ ఐబిపిఎస్‌ మాదిరిగానే ఉంది. ప్రస్తుతం విడుదల చేసిన ప్రకటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆఫీసర్‌ గ్రేడ్‌ - I
పోస్టు: అసిస్టెంట్‌ మేనేజర్‌(టెరిటరీ) (జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌ స్కేల్‌ - I)
ఖాళీలు: 650
  
ఇందులో జనరల్‌ అభ్యర్థులకు 327 పోస్టులు కేటాయించారు.
అర్హత: సెప్టెంబరు 1 నాటికి గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారు దరఖాస్తుకు అనర్హులు. పోస్టల్‌ సర్వీసుల్లో పనిచేస్తున్నవారు, సేల్స్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ప్రోడక్ట్స్‌/ రూరల్‌ బ్యాంకింగ్‌ విభాగాల్లో పనిచేస్తున్నవారు, బ్యాంకుల్లో బిజినెస్‌ కరెస్పాండెంట్‌గా అనుభవం ఉన్నవారు కూడా అర్హులే.
వయసు: సెప్టెంబరు 1 నాటికి 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
రిజర్వుడు కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల మేర సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక ప్రక్రియ
+ అభ్యర్థులను ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్స్‌, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
+ అభ్యర్థులకు రెండేళ్ల ప్రొబేషన్‌ ఉంటుంది. ఈ సమయంలో ఇంటెన్సివ్‌ ట్రైనింగ్‌కు హాజరు కావాలి.
ప్రిలిమినరీ ఎగ్జామ్‌: గంటసేపు జరిగే ఈ ఎగ్జామ్‌కు 100 మార్కులు ఉంటాయి. ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ నుంచి 30, రీజనింగ్‌ ఎబిలిటీ నుంచి 35, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 35 ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థి ప్రతి విభాగంలో క్వాలిఫై కావాలి. ఐపిపిబి నిర్ణయం మేర కటాఫ్‌ మార్కులు సాధించిన వారిని షార్ట్‌లిస్ట్‌ చేసి మెయిన్‌ ఎగ్జామ్‌కు పంపుతారు.
మెయిన్‌ ఎగ్జామ్‌: ఇందులో అయిదు విభాగాలు ఉంటాయి. ప్రతి విభాగానికి నిర్ణీత సమయాన్ని, మార్కులను కేటాయిం చారు. మొత్తమ్మీద 140 నిమిషాల సమయం ఇస్తారు. ఈ ఎగ్జామ్‌కు కేటాయించిన మార్కులు 200. రీజనింగ్‌లో 50 ప్రశ్నలకు 40 నిమిషాలను, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌లో 40 ప్రశ్నలకు 30 నిమిషాలను, కంప్యూటర్‌ నాలెడ్జ్‌లో 20 ప్రశ్నలకు 10 నిమిషాలను, జనరల్‌ అవేర్‌నెస్‌ (బ్యాంకింగ్‌)లో 40 ప్రశ్నలకు 20 నిమిషాలను, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో 50 ప్రశ్నలకు 40 నిమిషాలను ఇస్తారు. ఈ మెయిన్‌ ఎగ్జామ్‌లో క్వాలిఫై అయినవారిని ఇంటర్వ్యూకి అనుమతిస్తారు. ప్రిలిమినరీ ్క్ష మెయిన్‌ ఎగ్జామ్స్‌లో ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు పెనాల్టీ ఉంటుంది. సమాధానం గుర్తించని పక్షంలో పెనాల్టీ ఉండదు.
పరీక్ష కేంద్రాలు: తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చీరాల, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, వరంగల్‌లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.700(ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్యుడి అభ్యర్థులు ఇంటిమేషన్‌ ఛార్జీల కింద రూ.150 చెల్లిస్తే సరిపోతుంది)
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబరు 25
కాల్‌ లెటర్స్‌ డౌన్‌లోడింగ్‌: ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌కు వారం ముందు
ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌: 2016 డిసెంబరు, 2017 జనవరిలో
ఆఫీసర్‌ గ్రేడ్‌ - II
పోస్టు: అసిస్టెంట్‌ మేనేజర్‌(టెరిటరీ)(మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌ స్కేల్‌ - II)
ఖాళీలు: 652
విభాగాలవారీ ఖాళీలు: ఏరియా సేల్స్‌ 250, ఏరియా ఆపరేషన్స్‌ 350, ప్రోడక్ట్‌ రీసెర్చ్‌ 1, యూజర్‌ ఎక్స్‌పీరియెన్స్‌ 2, యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ 2, అకౌంట్‌ పేబుల్‌ 1, ట్యాక్సేషన్‌ 1, ప్రొక్యూర్‌మెంట్‌ 1, ట్రెజరీ సెటిల్‌మెంట్స్‌ & రీకన్సిలేషన్‌ 1, ట్రైనింగ్‌ 1, హెచ్‌ఆర్‌ జనరలిస్ట్‌ మ్యాన్‌ పవర్‌ ప్లానింగ్‌ & రిక్రూట్‌మెంట్‌, పర్ఫార్మెన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ 2, కార్పొరేట్‌ హెచ్‌ఆర్‌ ్క్ష అడ్మినిస్ట్రేషన్‌ 1, బ్రాంచ్‌ హెచ్‌ఆర్‌్క్ష అడ్మిని స్ట్రేషన్‌ 4, అడ్మినిస్ట్రేషన్‌ 1, హిందీ సెల్‌ 1, రిస్క్‌ & కంకరెంట్‌ ఆడిట్‌ 2, కస్టమర్‌ అక్విజిషన్‌ సపోర్ట్‌ 16, వెండర్‌ పర్ఫార్మెన్స్‌ మేనేజ్‌మెంట్‌ 3, కంప్లయెన్స్‌ సపోర్ట్‌ & రిపోర్టింగ్‌ 2, ఆపరేష నల్‌ రిస్క్‌ 6, లీగల్‌ 1, వెండర్‌ మేనేజ్‌మెంట్‌ - హార్డ్‌వేర్‌/ సాఫ్ట్‌వేర్‌ / సర్వీసెస్‌ 2, డిజిటల్‌ టెక్నాలజీ ఇన్నోవేషన్‌ 1 జనరల్‌ అభ్యర్థులకోసం 326 పోస్టులను కేటాయించారు.
అర్హత: సెప్టెంబరు 1 నాటికి గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
సంబంధిత విభాగంలో కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
ఆయా విభాగాలను అనుసరించి ఉండాల్సిన ఇతర అర్హతలు, అనుభవం తదితర వివరాలకోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
వయసు: సెప్టెంబరు 1 నాటికి 23 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆఫీసర్‌ గ్రేడ్‌ - III
పోస్టు: అసిస్టెంట్‌ మేనేజర్‌(టెరిటరీ)(మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌ స్కేల్‌ - III)
ఖాళీలు: 408
విభాగాలవారీ ఖాళీలు: బ్రాంచ్‌ 350, సేల్స్‌ ఆపరేషన్స్‌ 2, యుఐ/ యుఎక్స్‌ 1, రిటైల్‌ ప్రోడక్ట్స్‌ 3, మర్చంట్‌ ప్రోడక్ట్స్‌ 2, గవర్నమెంట్‌ ప్రోడక్ట్స్‌ 2, డిజిటల్‌ మార్కెటింగ్‌ 1, బ్రాండింగ్‌ & మార్కెటింగ్‌ 1, ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ & బడ్జెటింగ్‌ 1, ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫీస్‌ 1, ట్రైనింగ్‌ 1, హెచ్‌ఆర్‌ జనరలిస్ట్‌ మ్యాన్‌ పవర్‌ ప్లానింగ్‌ & రిక్రూట్‌మెంట్‌, పర్ఫార్మెన్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ 2, రిస్క్‌ & కంకరెంట్‌ ఆడిట్‌ 2, ఫ్రాడ్‌ కంట్రోల్‌ ఆపరేషన్స్‌ 4, కస్టమర్‌ సర్వీస్‌ 4, కాల్‌ సెంటర్‌ 1, బ్రాంచ్‌ ఆపరేషన్స్‌ 4, చెక్‌ ట్రంకేషన్‌ సిస్టమ్‌ 3, రికన్సిలేషన్‌ 3, కంప్లియెన్స్‌ సపోర్ట్‌ & రిపోర్టింగ్‌ 2, సిస్టమ్‌/ డేటాబేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ 5, సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ 5, నెట్‌వర్క్‌/ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అడ్మినిస్ట్రేషన్‌ 5, ఐటి ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ 3
  
జనరల్‌ అభ్యర్థులకు 204 పోస్టులు కేటాయించారు.
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఆఖరు ఏడాది పరీక్షలు రాస్తున్నవారు, రిజల్ట్స్‌ కోసం వెయిట్‌ చేస్తున్నవారు దరఖాస్తుకు అనర్హులు.
అనుభవం: ఆయా విభాగాల్లో కనీసం ఆరేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: సెప్టెంబరు 1 నాటికి 26 నుంచి 35 ఏళ్లలోపు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.700 (ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యుడి అభ్యర్థులకు రూ.150 మాత్రమే)
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: అక్టోబరు 7 నుంచి
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: నవంబరు 1
  
దరఖాస్తు విధానానికి సంబంధించిన గైడ్‌లైన్స్‌ కోసం వెబ్‌సైట్‌ చూడవచ్చు.
ఇవి కాక స్కేల్‌-IV నుంచి స్కేల్‌-VI కేటగిరీ ఆఫీసర్స్‌ పోస్టుల భర్తీ కోసం కూడా విడిగా ఒక ప్రకటనను విడుదల చేశారు.
పోస్టులు: చీఫ్‌ మేనేజర్‌, ఎజిఎం, డిజిఎం
విభాగాలు: ఆపరేషన్స్‌, హెచ్‌ఆర్‌, అడ్మినిస్ట్రేషన్‌, టెక్నాలజీ, రిస్క్‌ & కంప్లయెన్స్‌, ప్రోగ్రామ్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫీస్‌, ప్రోడక్ట్‌, మార్కెటింగ్‌ & ఫైనాన్స్‌ ఫంక్షన్స్‌.
ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
నిర్దేశించిన అర్హతల తోపాటు 9/ 12/ 15 ఏళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
  
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబరు 25
వెబ్‌సైట్‌: www.indiapost.gov.in
Related Posts Plugin for WordPress, Blogger...