Sunday 13 November 2016

రేపు కొన్ని ప్రాంతాల్లో బ్యాంకుల మూసివేత...

గత కొన్ని రోజులుగా తీరికలేకుండా పని చేస్తున్న బ్యాంకు సిబ్బందికి రేపు ఉపశమునం లబించనుంది.రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా క్యాలెండరు ప్రకారం గురునానక్ జయంతి సందర్బంగా రేపు సెలవు ప్రకటించారు.అయితే బ్యాంకు సెలవు హైదరాబాద్, గౌహతి,లక్నో,కొలకత్తా,బేలాపూర్,భోపాల్,చండీగర్,డెహ్రాడున్,ముంబై,నాగపూర్,ఢిల్లీ,రాయపూర్,రాంచి ప్రాంతాల్లో మాత్రమే మూసివేసి ఉంటాయి,మిగతా ప్రాంతాల్లో యదావిదిగా బ్యాంకులు పనిచేస్తాయి.

Mirchi Today

Author & Editor

Has laoreet percipitur ad. Vide interesset in mei, no his legimus verterem. Et nostrum imperdiet appellantur usu, mnesarchum referrentur id vim.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...