Wednesday 15 February 2017

ISRO Created World Record, PSLV Takes Off With 104 Satellites

ISRO Created World Record, PSLV Takes Off With 104 Satellites

ISRO Created World Record, PSLV Takes Off With 104 Satellites

ISRO Created World Record, PSLV Takes Off With 104 Satellites

The Indian Space Research Organization today created a world record by successfully launching 104 satellites in one go, thus creating a world record. 


అంతరిక్ష ప్రయోగాల వేదిక శ్రీహరికోటలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చరిత్ర సృష్టించింది. ఒకే సారి 1378 కిలోల బరువైన 104 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యల్లోకి విజయవంతంగా చేర్చింది. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాల్లో మునిగిపోయారు. కాగా, ఇందులో భారత్ 3, అమెరికా 96, నెదర్లాండ్, కజకిస్తాన్, స్విట్జర్లాండ్, ఇజ్రాయెల్, యూఏఈ దేశాలకు చెందిన ఉపగ్రహాలు ఉన్నాయి.

ప్రపంచ రికార్డు భారత్ సొంతంఅంతరిక్ష చరిత్రలోనే భారత్ అరుదైన రికార్డు సృష్టించింది. అమెరికా, రష్యాలను కూడా ఆశ్యర్యపరుస్తూ.. వెలుగులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్‌ఎల్వీ సీ37 ఇప్పటి వరకు ఏ దేశానికి సాధ్యం కాని విధంగా ఒకేసారి 104 ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలోకి చేర్చింది. ఇంతకుముందు 2014లో  రష్యా ఒకే సారి 37 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. 

                                                     

Mirchi Today

Author & Editor

Has laoreet percipitur ad. Vide interesset in mei, no his legimus verterem. Et nostrum imperdiet appellantur usu, mnesarchum referrentur id vim.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...