Saturday 18 March 2017

Jio Sim Online ON and OFF | New feature

Jio Sim Online ON and OFF

Jio Sim Online ON and OFF

Jio Sim Online ON and OFF


Now you can On and Off your Reliance Jio Sim online when you lost your mobile or Sim.


రిల‌య‌న్స్ జియో త‌మ యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్ తెలిపింది. క‌స్ట‌మ‌ర్లు వాడుతున్న సిమ్ పోయినా లేదా మొబైల్ ఫోన్ పోయినా కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్పింది. ఇందుకోసం స‌స్పెండ్, రెజ్యూమ్ అనే ఆప్ష‌న్‌ను జియో ఫీచ‌ర్‌లో ఉంచిన‌ట్లు ఆ సంస్థ వెల్ల‌డించింది.  ఒక‌వేళ క‌స్ట‌మ‌ర్ సిమ్ కార్డ్ పోగొట్టుకున్న‌ట్ల‌యితే ఈ ఆప్ష‌న్ ద్వారా త‌న సిమ్ మ‌రొక‌రు వాడ‌కుండా సస్పెండ్ మోడ్‌లో ఉంచొచ్చు. సిమ్ దొరికిన త‌ర్వాత మ‌ళ్లీ రెజ్యూమ్ మోడ్‌లోకి తీసుకొస్తే సిమ్ పనిచేస్తుంద‌ని తెలిపింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌  www.Jio.com/myaccount కు లాగిన్ అయి సస్పెండ్/ రెజ్యూమ్  ఆప్ష‌న్స్ ఉప‌యోగించొచ్చు. కొత్త సిమ్ కోసం మ‌ళ్లీ క‌స్ట‌మ‌ర్ స‌ర్వీస్ సెంట‌ర్‌కు వెళ్లి డ‌బ్బులు చెల్లించ‌న‌వ‌స‌రం లేద‌ని వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి సస్పెండ్/ రెజ్యూమ్ మోడ్‌తో సులువుగా ప‌ని పూర్తి చేసుకోవ‌చ్చ‌ని జియో యాజ‌మాన్యం వెల్ల‌డించింది.

Mirchi Today

Author & Editor

Has laoreet percipitur ad. Vide interesset in mei, no his legimus verterem. Et nostrum imperdiet appellantur usu, mnesarchum referrentur id vim.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...