Tuesday 20 December 2016

Singareni dependent jobs circular released

Singareni dependent jobs circular released today.
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలకు ఉత్తర్వులు విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.  2017 జనవరి 1వ తేదీనుంచి దరఖాస్తులు స్వీకరించనుంది సింగరేణి సంస్థ. 48 నుంచి 59 సంవత్సరాల వయసు గల సింగరేణి కార్మికులు.. వారి వారసులకు ఉద్యోగాలు ఇప్పించేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగాల నియామకాలపై కార్మికులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అన్ని వర్కింగ్ కేంద్రాల్లో సమచార కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు సింగేరేణి సీఎండీ శ్రీధర్  చెప్పారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో దాదాపు 30వేల మందియువతకు ఉద్యోగాలు కల్పించినట్లవుతుంది. సింగరేణి కార్మికులకు వారసత్వ ఉద్యోగాలు ఇప్పించేందుకు మాజీ ఎంపీ.. ప్రభుత్వ సలహాదారు వివేక్ తీవ్రంగా కృషి చేశారు.

Mirchi Today

Author & Editor

Has laoreet percipitur ad. Vide interesset in mei, no his legimus verterem. Et nostrum imperdiet appellantur usu, mnesarchum referrentur id vim.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...