వారసత్వ ఉద్యోగాలకు బోర్డ్ అంగీకారం - నెరవేరనున్న సింగరేణి కార్మికుల కల.15 ఏళ్ళ తరువాత ప్రారంభం కానున్న వారసత్వ ఉద్యోగాలు.
వారసత్వ ఉద్యోగాలకు మార్గదర్శకాలు :
… అక్టోబర్ 11, 2016 నాటికి 48 నుంచి 59 ఏళ్ల వయస్సు ఉండాలి. వీళ్లే వారసత్వ ఉద్యోగాలు కోరేందుకు అర్హులు.
… కొడుకు లేదా అల్లుడు లేదా తమ్ముడు వారసత్వ ఉద్యోగం పొందవచ్చు.
… వారసత్వ ఉద్యోగం పొందే అభ్యర్థి వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపీ కవిత, మాజీ ఎంపీ వివేక్ కృషి
సింగరేణిలో వారసత్వ ఉద్యోగాల కోసం ఎంపీ కవితతో పాటు మాజీ ఎంపీ వివేక్ కృషి చేశారు. సింగరేణి కార్మికుల సమస్యలపై ఎప్పటికప్పుడు సీఎంకేసీఆర్ ను కలుస్తూ.. ఫాలో అప్ చేశారు. ఎప్పటికప్పుడు సింగేరేణి అధికారులతో మాట్లాడారు. తాజాగా వచ్చిన నిర్ణయంతో సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు చెప్పారు మాజీ ఎంపీ వివేక్

0 comments:
Post a Comment