Sunday 13 November 2016

Free training from Tech Mahindra

Free training from Tech Mahindra

Free training from Tech Mahindra

నిరుద్యోగ  యువతీ యవకులకు ఉచిత శిక్షణ...


హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ పరిదిలోని నిరుద్యోగ యువతీ యువకులకు  టెక్ మహేంద్ర వారి సహాయంతో ఉచిత ఉపాది  శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్మాణ్ సంస్థ సమన్వయకర్త నిరంజన్ యాదవ్ తెలిపారు. పది,ఇంటర్,డిగ్రీ 18-27 ఏళ్ళ మద్య వయస్సు వారికీ కంప్యూటర్, టైపింగ్,ఇంగ్లీష్,ఇంటర్నెట్లో శిక్షణ ఇస్తామని తెలిపారు.బీకాం విద్యార్తులకు టాలి, అకౌంట్స్, అడ్వాన్స్డ్ ఎంఎస్ ఎక్సెల్ శిక్షణ ఉంటుందన్నారు.ఈ నెల 17 లోపు దరకాస్తు చేసుకోవాలని 9030055998 సంప్రదించాలని తెలిపారు.

Mirchi Today

Author & Editor

Has laoreet percipitur ad. Vide interesset in mei, no his legimus verterem. Et nostrum imperdiet appellantur usu, mnesarchum referrentur id vim.

0 comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...